(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.148. అధ్యాయః 148
Mahabharata - Shanti Parva - Chapter Topics
వ్యాధేన విమానస్థయోర్దర్శనం॥ 1॥ తతో వ్యాధేన దావాగ్నౌ శరీరత్యాగేన స్వర్ధగమనం॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text
భీష్మ ఉవాచ। 12-148-0x(5788)(70892)
వమానస్థౌ తు తౌ రాజంల్లుబ్ధకః గ్వే దదర్శ హ।
దృష్ట్వా తౌ దంపతీ రాజన్వ్యచింతయత తాం గతిం॥ 12-148-1(70893)
కీదృశేనేహ తపసా గచ్ఛేయం పరమాం గతిం।
ఇతి బుద్ధ్యా వినిశ్చిత్య గమనాయోపచక్రమే॥ 12-148-2(70894)
మహాప్రస్థానమాశ్రిత్య లుబ్ధకః పక్షిజీవకః।
నిశ్చష్టో మరుదాహారో నిర్మమః స్వర్గకాంక్షయా॥ 12-148-3(70895)
తతోఽపశ్యత్సువిస్తీర్ణం హృద్యం పద్మాభిభూషితం।
నానాపక్షిగణాకీర్ణం సరః శీతజలం శివం॥ 12-148-4(70896)
పిపాంసార్తోఽపి తదృష్ట్వా తృప్తః స్యాన్నాత్ర సంశయః॥ 12-148-5(70897)
ఉపవాసకృశోఽత్యర్థం స తు పార్థివ లుబ్ధకః।
ఉపసృత్య తు తద్ధృష్టః శ్వాపదాధ్యుపితం వనం॥ 12-148-6(70898)
మహాంతం నిశ్చయం కృత్వా లుబ్ధకః ప్రవివేశ హ।
ప్రవిశన్నేవ స వనం నిగృహీతః స కంటకైః॥ 12-148-7(70899)
స కంటకైర్విభిన్నాంగో లోహితార్ద్రీకృతచ్ఛవిః।
వభ్రామ తస్మిన్విజనే నానామృగసమాకులే॥ 12-148-8(70900)
తతో ద్రుమాణాం మహతాం పవనేన వనే తదా।
ఉదతిష్ఠత సంఘర్షాన్సుమహాన్హవ్యవాహనః॥ 12-148-9(70901)
తద్వనం వృక్షసంకీర్ణం లతావిటపసంకులం।
దదాహ పావకః క్రుద్ధో యుగాంతాగ్నిసమప్రభః॥ 12-148-10(70902)
స జ్వలైః పవనోద్భూతైర్విస్ఫులింగైః సమంతతః।
దదాహ తద్వనం ఘోరం మృగపక్షిసమాకులం॥ 12-148-11(70903)
తతః స దేహమోక్షార్థం సంప్రహృష్టేన చేతసా।
అభ్యధావత వర్ధంతం పావకం లుబ్ధకస్తదా॥ 12-148-12(70904)
తతస్తేనాగ్నినా దగ్ధో లుబ్ధకో నష్టకల్మషః।
జగామ పరమాం సిద్ధిం తతో భరతసత్తమ॥ 12-148-13(70905)
తతః స్వర్గస్థమాత్మానమపశ్యద్విగతజ్వరః।
యక్షగంధర్వసిద్ధానాం మధ్యే భ్రాజంతమింద్రవత్॥ 12-148-14(70906)
ఏవం ఖలు కపోతశ్చ కపోతీ చ పతివ్రతా।
లుబ్ధకేన సహ స్వర్గం గతాః పుణ్యేన కర్మణా॥ 12-148-15(70907)
యాఽన్యా చైవంవిధా నారీ భర్తారమనువర్తతే।
విరాజతే హి సా క్షిప్రం కపోతీవ దివి స్థితా॥ 12-148-16(70908)
ఏవమేతత్పురావృత్తం లుబ్ధకస్య మహాత్మనః।
కపోతస్య చ ధర్మిష్ఠా గతిః పుణ్యేన కర్మణా॥ 12-148-17(70909)
యశ్చేదం శృణుయాన్నిత్యం యశ్చేదం పరికీర్తయేత్।
నాశుభం విద్యతే తస్య మనసాఽపి ప్రమాదతః॥ 12-148-18(70910)
యుధిష్ఠిర మహానేష ధర్మో ధర్మభృతాం వర।
గోఘ్నేష్వపి భవేదస్మిన్నిష్కృతిః పాపకర్మణః॥ 12-148-19(70911)
న నిష్కృతిర్భవేత్తస్య యో హన్యాచ్ఛరణాగతం।
ఇతిహాసమిమం శ్రుత్వా పుణ్యం పాపప్రణాశనం।
న దుర్గతిప్రవాప్నోతి స్వర్గలోకం చ గచ్ఛతి॥ ॥ 12-148-20(70912)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి అష్టచత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 148॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.